Skip to main content

Posts

Showing posts from April, 2010

పద్యం: ఆశ

ఆ. వె. ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల ఆశ యందె కలుగు ఆశయములు ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు ఆశ లోనె కలదు దేశ భవిత